News
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేతీరు
రైతుల సమస్యల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశెఖర్ రావు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే తీరుగా ఉన్నారని మాజీ మంంత్రి నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు సమస్యలు ఎదుర్కుంటున్నారని ఆయన అన్నారు. రైతుల రుణ మాపీ పూర్తిగా జరగక రెండు రాస్ట్రాలలో ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. రైతుల విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని ఆయన కోరారు. రైతులను ఆదుకోవడం కాకుండా, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో ముందుగా పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని ఆయన అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








